RSS

Monthly Archives: December 2016

!!!दोहे!!!

तारो तले हुस्न की मुंह दिखाई
हँसीं तो चाँद डोली पे आयी
पलख झपकी तो रात ने ली अंगड़ाई !

Translation:
In a starry sky, [my] beauty is showing her face
If she laughs, then the Moon comes in a chariot [her laughs (pearly teeth) brings joy]
If she blinks / flickers, then the night yawns [her blink invites the night / sleep]

Inspired by Khusro ; written by Savvy!

 
Leave a comment

Posted by on December 25, 2016 in RandomActOfWriting - Hindi

 

!!!కైమోడ్పు!!!

కాదేదీ కలల కనర్హం
అవును అదే ఆశల పర్వం

నీ ఊహ ఒక ఉత్సాహం
నీ నవ్వు ఒక మధురానుభవం
నీ రాక ఒక జయకేతనం
నీ చూపు అద్దంలో ప్రతిబింబం
నీ ఎదురుచూపు నిట్టూర్పుల చెరసాల యాతనం
నీవు లేని జీవితం నిస్సారం
నీ చిటికెన వేలితో బంధం పంచభూతాలకందని స్వర్గం

కాదేదీ ఆశల కనర్హం
అవును ఇది ప్రేమ పర్వం !

~ Savvy

 
Leave a comment

Posted by on December 24, 2016 in RandomActOfWriting - Telugu

 

!!!నిరీక్షణ!!!

ఇరు పెదవుల కలయిక
చిరు నవ్వుల చక్కని నీహారిక

ఒకరికొకరి పేర్ల పలవరింతల కేరింత కేక
అరమోడ్పు కన్నుల చిలిపి పరిభాషల నైరుతి తుంపరే ఇక

వచ్చావు నా మది తలుపుల దాకా
లోపలికి రాకుండా వెనుదిగిరి పోతున్నావే ఇంకా?

నీ రాకతో వచ్చిన చలనం
గుండె మరు దరువు వేయకముందే అయింది నిస్తేజం

నీ సెలవు నాలో రేపిన ప్రళయం
తీరేదా మరో జన్మ ఎత్తినా ఈ శూన్యత్వం

నీ నిరీక్షణ నాకొక సమాధానం తెలీని పరీక్ష
ఎన్నాళ్లీ అలుపెరుగని ప్రతీక్షామథనం

నాతో రాగలవా ప్రళయాంతం దాకా
ఉంటా నీతో ప్రణయాంతం వరకూ  ఇంకా!

~ Savvy

 
Leave a comment

Posted by on December 23, 2016 in RandomActOfWriting - Telugu

 

!!!తలరాత!!!

తలరాత రాసెటోన్కి
రాత రాసెటోల్లెవ్వరు
గీతలు దాటేటోన్కి
రాతల్ మార్సేటొల్లెవ్వరు

పండుకోస్తే మగాబారతం
గీత గీస్తే రామాయనం
చెట్టు కూలిస్తే బాగవతం
ఎగరొప్పకుంటే మన్షి ఖతం

మస్తుగ గుడి కట్టిన్రు
బైట గులాలు రంగు కొట్టిన్రు
రాతలు రాసినోడికే గిరి గీసి కూసోపెట్టిన్రు
అస్సలోడికి పేద్ద ఎసరు పెట్టిన్రు

మంచిగుంటే పైసల్, దోస్తులు, దేవుఁకి దండాల్
లేకుంటే ఆ ఛాయలకు పోము బిల్కుల్
గిరుకు గీతాల్తోని ఎగరాలన్న ఆస్థ
కాడి దాటితే వల్లకాడే మల్ల వాస్త

ఉడుగుమొతుకి ఊరంతా బరువు
కష్టమే మల్లా బతుకుదెరువు
ఏటికి ఎదురీదకు
మిన్ను మీదవడనీయకు

నువ్ సల్లపోస్తే ఆడు నీరు పొయ్యడా
నువ్ గురి పెడ్తే ఆడు నిన్ను గుర్తు పెట్టుకోడా !

~ Savvy

P.S. It’s a combination of Telugu, Hindi and Urdu words

 
Leave a comment

Posted by on December 21, 2016 in RandomActOfWriting - Telugu

 

Falling Star – Nursery Poem

Falling Star Falling Star
Will you bless what I wish for?

Rising Star Rising Star
Ask me wise
Take it twice

Candies Candies
I love Candies
Truck load of’em
Happy I am

School School
I don’t like School
No more school
Mommy should be cool

Water Water
I love Water
All seasons all days
It should be pool days

Falling Star Falling Star
Will you bless what I wish for?

shooting-star

Courtesy: WWW

Rising Star Rising Star
Let me hint you one little thing
Beware what you wish for

I can bless what you want
More candies, more play time
more water, no school
comes with zero friends pool

Let me take out my magic wand
To bless your wishes’ band

No, No, No, No, Falling Star
I want friends, I want more friends
Friends are sweet like candies
Friends are playmates in water, and in school

Bless me good friends
Bless me real friends

Moderation itself is a blessing
A reminder for wishful thinking

Your teaching is good
I will remember for good!

Rising Star Rising Star
Ask me wise
Take it twice! 🙂

~ Savvy

 
Leave a comment

Posted by on December 13, 2016 in Nursery Poems

 

!!!ప్రేమలేఖ!!!Love Letter!!!

ప్రియత,

కలం కాగితం మీద పెట్టీ పెట్టగానే నా మోముపై ఒక చిన్ని నవ్వు. కలానికున్న ఆతృత నా తలుపులకి లేదు. ఎందుకంటే కలం వ్యక్తపరచడానికి జంకదు. కలంతో జట్టు కట్టడమంటే సామాన్యం కాదు సుమీ.

రాయాలని చాలా విషయాలున్నాయి, రాయలేని చాలా భావాలున్నాయ్. ఎన్నని రాయనూ, ఎన్నని చెప్పను? దశాబ్దపు మౌనం, మన దూరాల్ని దగ్గిర చేసినట్టే చేసి , ఏడు సముద్రాల భౌతిక ఖాళీ జాగా గా విస్తరించింది. ఒకటి గుర్తించావా, పదేళ్లు దాటినా పయనం మాత్రం ఆగలేదు.

అప్రయత్నంగా వచ్చినా, అవిరళంగా నా తోనే ఉన్నావు. మౌనం అర్ధాంగీకారం అంటారు, మరి అర్థంకాకుండా, ఏ గారం పోకుండా, అసలు అచ్చుల్లో ఆరో అక్షరమైనా వాడకుండా, నా మనస్సెలా దోచావు? నన్ను ఎలా మైమరపించావు?

నీ వైపు అంతా గ్రంధాలయంలోని నిశ్శబ్దం .. నా వైపేమో తెలీని కలవరం. ఇద్దరిలో ఎంత వ్యత్యాసం. చిన్నప్పుడు నీళ్ళల్లో ఆడుకునే కాగితపు పడవలు గుర్తొస్తున్నాయి. నీళ్లు ఎంత వేగంగా వెళ్తున్న, పడవ మాత్రం తన రీతిలోనే పోతుంది.

నువ్వంటే నాకిష్టం అనేది పంచాక్షరీ కన్నా అత్యంత ప్రభావం. కానీ మంత్రాలు చదివే సమయమొచ్చింది, నా దేవిని ప్రసన్నం చేసుకోడానికి.

సూరీడి తొలి సంధ్య వేళ పడే వెచ్చని కిరణాల కాంతి నువ్వు
సంధ్యా సమయాన అలరారే సింధూరపు ఛాయ నువ్వు
అపుడే పెరిగిన పూమొక్క లో ఉండే సహజ ఆకర్షణ నువ్వు
వర్షం వెలసిన తరుణాన ఆకులు నీటి బొట్టుతో చేసే స్నేహానివి నువ్వు
సన్నని గాలి తెమ్మెర సవ్వడిలో తీయని ఒక రాగానివి నువ్వు
నిరీక్షించినా రాలి పడని, నిరసించినా రాలిపడే ఆకుల నీడవు నువ్వు
మెరిసే నీటి తరంగాల తళుకు బెళుకు నువ్వు
ప్రకృతికి కిరీటమద్దే మట్టి వాసన నువ్వు

నా ఈ ఆస్వాదనలు నీకు అర్పితం
ఇప్పటికైనా చేయగలవా నీ హృదయం నాకు అంకితం?

~ Savvy

 
Leave a comment

Posted by on December 8, 2016 in RandomActOfWriting - Telugu

 

!!!Another Death!!!

I am dark
I am black
I am a dead-end
I am The exit
I take life
I give relief
I please no-one
I didn’t skip anyone
I love everyone
I spread blood red
I bring heavy hearts
I load teary eyes
I am a means for a rebirth
I am no see-through
I am the final destiny
I command
I demand
I am called the DEATH!

Devour on
Earthly
Animated and
Temporary
Humans!

 
Leave a comment

Posted by on December 8, 2016 in RandomActOfWriting - English